అశ్వగంధ , Aswagandha,అశ్వగంధి
పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు ,కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతివైద్యుల నమ్మకం .




- వితానిన్ (withanine),
- సోమఫెరిన్ (somniferine),
- సోమ్నిన్ (somnine),
- సోమ్ని ఫెరేనిన్ (somniferinie),
- వితనానిన్ (withananine),
- సూడో వితనిన్ (pseudoWithanine),
- త్రోపిన్ (Tropine),
- సూడో త్రోపిన్ (pseudoTropine),
- వితనోలిదీస్ (withanolides),
- కాన్సర్ జబ్బులు రాకుండా కాపుడు తుంది .
- నరాల నీరసాన్ని తగ్గిస్తుంది ,
- రక్తపోటు , మదుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుని .
- ఎక్కువ మోతాదులో ఏమ్మువ రోజులు వాడితే గుండెపైన , అడ్రినల్ గ్రాందుల పైన చేడుప్రభావము చూపుతుంది.
- తిరాయిడ్ గ్రంధి ని ఉత్తేజ పరిచి "Hyperthyroid" జాబ్బుకి దారితీయవచ్చు .
No comments:
Post a Comment